ANDHRA PRADESHBREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATETELANGANAWORLD

మత పెద్ద పఠాన్ ఫయాజ్ అహ్మద్ కు ఘన సన్మానం..

మత పెద్ద పఠాన్ ఫయాజ్ అహ్మద్ కు ఘన సన్మానం..

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, నవంబర్ 28, (పవనిజం న్యూస్) :

ఏఎస్ పేట మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఓకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముస్లిం మత పెద్ద పఠాన్ ఫయాజ్ అహ్మద్ ఖాన్ ఖాదిరి ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్ అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సిబ్బంది శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఫయాజ్ అహ్మద్ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక కరాటే క్లాసుకు తన వంతు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.. అనంతరం ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో నేడు ముఖ్యఅతిథిగా హాజరై సన్మానాన్ని అందుకోవడం ఎంతో ఆనందం సంతోషకరంగా ఉందని ప్రస్తుత విద్యార్థులు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లిం సాంప్రదాయంలో ప్రత్యేక దువా చేసి విద్యార్థులకు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది స్థానికులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button
error: Content is protected !!