ANDHRA PRADESHBREAKING NEWSCRIMEPOLITICSSTATE
మల్లన్న సేవలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

మల్లన్న సేవలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలoలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయం ఉమేష్ లలిత్ భ్రమరాంబ అతిథిగృహం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా నంద్యాల కలెక్టర్ మనజీర్ జిలాని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపా సాగర్ నంద్యాల ఎస్ పి రామారెడ్డి శ్రీశైల కార్యనిర్వహణాధికారి లవన్న పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు.