అదనపు నైపుణ్యంతో కెరీర్ తీర్చిదిద్దుకున్న ఇంజినీర్

అదనపు నైపుణ్యంతో కెరీర్ తీర్చిదిద్దుకున్న ఇంజినీర్
కర్నూలు టౌన్, (PAWANIJAM NEWS) :
నిరంతరం అదనపు నైపుణ్యా లను సంతరించుకోవడం ద్వా రా తన ప్రొఫెషనల్ ప్రయాణం కొనసాగించడంతో పాటుగా మైక్రోసాఫ్ట్‌లో తన కలల ఉద్యో గం పొందడం జరిగిందని స్కేలర్ పూర్వ విద్యార్ధి అభి నయ్ బింగుమల్ల తెలిపారు. అలాగే ఔత్సాహిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు మెంటార్‌గానూ వ్యవహరిస్తున్నట్లు పేర్కొ న్నారు. తాను కూడా కర్నూలు జిల్లాలోని మారు మూల గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌నే అన్నారు. నిరం తరం మెరుగు పరుచుకోవడం ద్వారా తన కలల ఉద్యోగాన్ని మైక్రోసాఫ్ట్‌లో పొందాడo జరిగిం దన్నారు. ఓరైతు బిడ్డగా తన కలను అక్కడితో ఆపేయాలని కోరుకోలేదని, ఉత్పత్తి ఆధారిత కంపెనీలో చేరేందుకు అవసర మైన నైపుణ్యాలను పొందేందు కు అభినయ్, ప్రపంచంలో అగ్రగామి ఐటీ కంపెనీలలో ఒకదానిలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా కెరీర్ పొందడం కోసం నైపుణ్యా లను మెరుగుపరుచుకున్నాడు. నూతనంగా పొందిన నైపు ణ్యాలు, ఆత్మవిశ్వాసంతో ఈ అభిరుచి కలిగిన ఇంజినీరింగ్ విద్యార్ధి, అభినయ్ ఇప్పుడు మరో 20 మంది ఔత్సాహిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు మెంటా రింగ్ చేస్తున్నాడు. వారు సైతం తమ కలల ఉద్యోగాలను పొందే ప్రయాణంలో దూసుకు పోతున్నారు.